Windows 7 users missed Dreamscene option which enables video wallpapers. But don't Worry! With single mouse click you can reenable it in your operating system. In this video I explained how to set Videos as wallpapers in Windows 7 operating system.
మీరు విండోస్ 7 వాడుతున్నారా? నచ్చిన వీడియోలను ఇలా వాల్ పేపర్లుగా అమర్చుకోండి (వీడియో డెమో)
మీరు Windows 7 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుంటే మీ కంప్యూటర్లో ఉన్న వీడియోలను డెస్క్ టాప్ పై నిరంతరాయంగా ప్లే అయ్యే వాల్ పేపర్ గా అమర్చుకోవచ్చని తెలుసా? గతంలో Windows Vista వాడిన వారికి DreamScene అనే సదుపాయం సుపరిచితమే. ప్రస్తుతం Windows 7లో అది లేకపోయినా ఒక్క చిన్న క్లిక్ తో తిరిగి ఆ సదుపాయాన్ని వెనక్కి తెచ్చుకుని మీకు నచ్చిన వీడియోలను వాల్ పేపర్లుగా అమర్చుకుని ముస్తాబు చేసుకోవచ్చు. అదెలాగన్నది నా కంప్యూటర్ పై ప్రాక్టికల్ గా మీకు చూపిస్తూ ఈ క్రింది వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే సులభంగా అర్థమవుతుంది.

Category
🤖
Tech