Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లలోని అల్పాహారం, మజ్జిగ, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00I love you

Recommended