Woman Protest Against Her Husband in Kamareddy : తనను దొంగచాటుగా పెళ్లి చేసుకుని, కుమారుడు పుట్టిన తర్వాత వదిలించుకోవడానికి తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఓ మహిళ నడిరోడ్డుపై ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం,
Category
🗞
News