అవసరానికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని భర్తపై అలిగిన మహిళ ఏకంగా మూడు అంతస్తుల బిల్డింగ్ ఎక్కి దూకేస్తానని హల్‌చల్ చేసింది. విశాఖపట్నంలోని కొమ్మాది వైఎస్సార్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Category
🗞
NewsTranscript
00:00Music
00:16Sir, the wall is not good.