• 2 days ago
IPL 2025 - Sunrisers Hyderabad (SRH) delivered a breathtaking batting performance against Rajasthan Royals (RR), smashing 286/6 – the second-highest total in IPL history! Ishan Kishan stole the show with a stunning 106 off 47 balls, while Travis Head and Abhishek Sharma set the tone early. Rajasthan Royals, missing skipper Sanju Samson, struggled to contain SRH’s explosive lineup.


IPL 2025 - ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్​తో మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ దుమ్ముదులిపేసింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ ఆకాశమే హద్దుగా చెలరేగింది. సన్​రైజర్స్ బ్యాటర్లు బౌండరీల వర్షం కురింపించారు. ఫలితంగా ఐపీఎల్​లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. విధ్వంసానికి సన్​రైజర్స్​ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది.



#IPL2025 #SRHvsRR #SunrisersHyderabad #RajasthanRoyals #TATAIPL #RRvsSRH #HyderabadCricket #T20Cricket

Also Read

SRH vs RR: ఎస్ఆర్‌హెచ్ పెను విధ్వంసం.. దంచికొట్టిన బ్యాటర్లు :: https://telugu.oneindia.com/sports/srhs-massive-destruction-batters-dominate-against-rajasthan-royals-429817.html?ref=DMDesc

SRH vs RR: 105 మీటర్ల సిక్స్, ఓవర్‌లో 23 పరుగులు.. ఎగిరి గంతేసిన కావ్య పాప(వీడియో వైరల్) :: https://telugu.oneindia.com/sports/105-meter-six-23-runs-in-an-over-kavya-maran-jumps-with-joy-video-goes-viral-429807.html?ref=DMDesc

కావ్య పాప ఇచ్చే కిక్కే వేరబ్బా :: https://telugu.oneindia.com/sports/kavya-maran-is-a-special-attraction-in-sunrisers-hyderabad-match-429803.html?ref=DMDesc

Category

🗞
News

Recommended