• 4 days ago
YS Jagan - YSRCP Chief YS Jagan Supports Farmers in Pulivendula Tour


YS Jagan - మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈరోజు పర్యటించారు. లింగాల మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంటలను జగన్ పరిశీలించి.. రైతులను పరామర్శించనున్నారు. శనివారం తీవ్ర ఈదురుగాలులతో లింగాల మండలంలో వేల ఎకరాలలో పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.

#YSJagan #Pulivendula #Lingala #AndhraPradesh #BananaFarmers #CropLoss #FarmersSupport #JaganMohanReddy #AndhraNews #PoliticalNews

Also Read

జగన్ అడ్డాలో చంద్రబాబు సవాల్..! క్యాంప్ రాజకీయంతో వైసీపీ కౌంటర్ ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-shifts-mptcs-to-hyderabad-camp-to-retain-kadapa-zp-chairman-seat-429889.html?ref=DMDesc

కేసీఆర్, జగన్ పై గురి పెట్టిన బీజేపీ..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/bjp-mlc-somu-veerraju-made-sensational-comments-on-ysrcp-and-kcr-429771.html?ref=DMDesc

జగన్ మౌనంపై మందకృష్ణ ఫైర్..ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/manda-krishna-madiga-questions-ys-jagans-silence-on-sc-sub-classification-429667.html?ref=DMDesc

Category

🗞
News

Recommended