YSRCP - ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 50 స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 39 గెలవగా.. కూటమి 11 స్థానాలకు పరిమితం అయింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది. కూటమి 164 స్థానాలతో పాటుగా మెజార్టీ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి.
YSRCP Waves Victory Flag in Local Body By-Elections, Braving political pressure, alleged false cases, abductions, and attacks, YSRCP cadres fought back and clinched 39 out of 50 posts that went to polls on Thursday in Zilla Parishads and Mandal Parishads.
#ysrcp
#YSJagan
#YSJaganmohanreddy
#Kadapa
#Pulivendula
#APLocalBodyByElections
#TDP
#AndhraPradesh
Also Read
హ్యాట్సాఫ్.. వైసీపీ క్యాడర్ పై జగన్ ప్రశంసల జల్లు..! రీజన్ ఇదే.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-hails-ysrcp-cadres-guts-in-local-body-byelections-in-a-tweet-430455.html?ref=DMDesc
వైసీపీ దూకుడుకు వైజాగ్ లో బ్రేక్ ? కూటమి తాజా ప్లాన్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ndas-counter-plan-to-ysrcp-in-greater-visakha-mayor-election-collecting-corporators-passports-430409.html?ref=DMDesc
టీడీపీ అడ్డాలో వైసీపీ బంపర్ విక్టరీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ysrcp-candidate-kannemma-unanimously-elected-as-vijayapuram-mandal-vice-mpp-430373.html?ref=DMDesc

Category
🗞
News