Heavy Rains - Heavy rain is lashing Hyderabad. Areas like Miyapur, Chandanagar, Serilingampally, Kukatpally, and Quthbullapur are experiencing rainfall. The weather, which was dry since the morning, suddenly changed. After suffering from intense heat over the past few days, Hyderabad residents are now enjoying the unexpected drizzle.
Heavy Rains - హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుద్బుల్లాపూర్‌లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకూ తీవ్రమైన ఎండలతో ఉడికిపోయిన హైదరాబాద్ ప్రజలు అనూహ్యంగా కురుస్తున్న చిరుజల్లులను ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ.
#HyderabadRains #HyderabadWeather #TelanganaRains #Miyapur #Kukatpally #Serilingampally #HyderabadMonsoon #WeatherUpdate #TelanganaWeather #RainyDay
Also Read
Rain alert: ఈ జిల్లాల్లో వడగండ్ల వానలు :: https://telugu.oneindia.com/news/telangana/rains-in-these-districts-of-telangana-including-hyderabad-429713.html?ref=DMDesc
చల్లబడిన హైదరాబాద్! అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్ :: https://telugu.oneindia.com/news/telangana/rains-in-telangana-cm-revanth-reddy-alerts-officials-429611.html?ref=DMDesc
తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం! భారీ వర్షాలు, వడగళ్లు :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-hailstorm-in-some-places-in-telangana-429601.html?ref=DMDesc

Category
🗞
News