• 2 days ago
20 ఓవర్లలో హైదరాబాద్ టీం 286 భారీ స్కోర్ సాధించింది ఇషాన్ కిషన్ సెంచరీ తో చెలరేగిపోయాడు ఇన్నింగ్స్ ఆరంభం నుంచి కూడా ఆ జట్టు దూకుడు ఆట తనాన్ని ప్రదర్శించింది మరో వైపు ఫీల్డింగ్ లో రాజస్థాన్ కాష్ఠంత ఇబ్బంది పడ్డట్టు కనిపించింది మొత్తానికి హైదరాబాద్ ఫాన్స్ కు ఆటలో మాజాని చూపించింది ఆ జట్టు
Hyderabad team scored a huge score of 286 in 20 overs. Ishan Kishan made a splash with a century. The team showed its aggressive play right from the start of the innings. On the other hand, Rajasthan looked to be in a lot of trouble in the fielding. Overall, the team showed the Hyderabad fans a lot of fun in the game.
#IPL2025
#IPL
#SRHVsRR
#SRH
#RR
#IshanKishan

~HT.286~PR.366~

Category

🗞
News

Recommended