Betting Apps Case Update : నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రచారం వ్యవహారంపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ సైట్స్ ప్రచారంపై మియాపూర్‌కు చెందిన వ్యాపారి ఫణీంద్ర శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసు నమోదైంది. ఎంతోమంది యువత ఆత్మహత్యలు, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేస్తున్న బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం కల్పిచడం చర్చనీయాంశంగా మారిన తరుణంలో సినీ ప్రముఖులపై కేసులు నమోదుకావడంతో మరో మలుపు తీసుకుంది.
ప్రముఖనటులు దగ్గుబాటి రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైఎస్సాఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పలువురు బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖనటులు దగ్గుబాటి రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైఎస్సాఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలపై మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పలువురు బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Category
🗞
NewsTranscript
00:00Police have speeded up the action on the banning of betting apps.
00:06The Miyapur police have filed an FIR against the Miyapur police for the case of betting apps.
00:13As a result, 11 social media influencers have been charged at the Panjagutta police station.
00:19The case was filed against the film industry for the banning of betting apps.
00:30The case was filed against the famous actors Daggubati Rana, Prakash Raj, Vijay Devarkonda, Manjulakshmi, Praneetha, Nidhi Agarwal, Ananya Nagarla and the Vice Chief Minister Shyamala.
00:42Many social media influencers have been charged under the FIR.
00:48The case is being investigated by the police.
01:01Online betting and gambling are banned in the state.
01:06There is no ban in some states in the country.
01:09In this situation, the conditions set by the government to ban the betting apps are getting worse.
01:16When the government makes a commitment to the film industry,
01:19it should make a condition that the government should not publish the ads related to betting.
01:26However, if you give a pop-up notification through the website app that publishes the ads,
01:32betting apps will only be banned.
01:35If the Telangana government does not publish the ads related to betting apps,
01:42the government will take action against the betting apps.
01:45When the government publishes the ads related to betting apps,
01:49the influencers have made their own videos.
01:52The police have pointed out that the influencers have posted their videos in their social media.
01:56The police have said that there is a possibility that there is a ban on online gaming and betting apps in the state.
02:04The government has said that it will take action against the influencers.
02:22In the case of online betting apps in the social media,
02:26Vishnupriya Rithu Chowdhury was investigated by the police.
02:30Vishnupriya Rithu Chowdhury was investigated by the police for more than 6 hours.
02:35The two were interrogated separately.
02:52Metro MD N.V.S. Reddy was involved in the advertising of betting apps.
02:56He said that he saw ads related to betting apps on some metro railways.
03:01The agency has been instructed to remove the ads immediately.