• 11 hours ago
మరి కొద్దీ రోజుల్లో ఐపీల్ 2025 ప్రారంభం కాబోతుంది ప్రతి సంవత్సరం మ్యాచ్ ల ప్రారంభానికి ముందు నిర్వహించే ఓపెనింగ్ సెర్మనీ పై దృష్టి పెట్టారు నిర్వాహుకులు ఓ నివేదిక ప్రకారం ఈ సారి కొంతమంది ప్రముఖులు ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ కళాకారులను సైతం ఆహ్వానించినట్లు సమాచారం వీరి తో పాటు అనేక మంది ప్రముఖులు కూడా హాజరు అవుతారని నిర్వాహుకులు చెబుతున్నారు

IPL 2025 is about to start in a few days. The organizers are focusing on the opening ceremony that is held every year before the start of the matches.According to a report, some celebrities will be performing this time. It is reported that national and international artists have also been invited.Organizers say that many celebrities will also attend along with them

#ipl2025
#iplopening
#iplmatches
#welcomecermony
#dishapatani
#celebrities

~ED.234~CA.240~PR.366~

Category

🗞
News

Recommended