• 7 hours ago
CSK
మార్చ్ 23 వ తేదీన ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో టీం ఎలా ఉండొచ్చు ఎవరెవరు ఏ స్థానాల్లో వస్తారు అనే విషయం పై అంబటి రాయుడు ఒక క్లారిటీ ఇచ్చాడు ఎవరు ఏ స్థానం లో రావాలి అనే విషయం లో క్లారిటీ ఇవ్వడం తో అనేక ఊహాగానాలకు తెరపడినట్లైంది దీంతో ఆ జట్టు పై మరింత అంచనాలు పెరిగాయి ధోని ఈసారి 6వ స్తానం లో వస్తాడని రాయుడు వెల్లడించాడు

Ambati Rayudu has given a clarity on how the team will line up and who will come in what positions in the match against Mumbai Indians on March 23rd The clarification on who should be in which position seems to have put an end to many speculations This has increased expectations on the team. Rayudu revealed that Dhoni will come in at number 6 this time

#ipl2025
#chennaisuperkings
#mumbaiindians
#ambatirayudu
#msdhoni
#mifirstmatch2025

Also Read

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్..డేంజరస్ ప్లేయర్ వచ్చేశాడు..! :: https://telugu.oneindia.com/sports/good-news-for-sunrisers-hyderabad-dangerous-player-joins-the-team-428845.html?ref=DMDesc

తుఫాన్ ముందు ప్రశాంతత- దాని పేరే..!! :: https://telugu.oneindia.com/sports/ipl-2025-rohit-sharma-enjoying-vacation-in-maldives-with-his-ritika-sajdeh-and-daughter-samaira-428743.html?ref=DMDesc

IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక అర్థ శతకాలు బాదిన బ్యాటర్లు వీరే.. :: https://telugu.oneindia.com/sports/top-five-batters-with-most-half-centuries-in-ipl-history-428631.html?ref=DMDesc



~ED.234~CA.240~PR.366~

Category

🗞
News

Recommended