• 10 hours ago
దాదాపు 9 నెలల పాటు అంతరిక్షం లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విల్లియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు మరి కొద్దీ గంటల్లో వారి తిరుగు పయనం మొదలవ్వనుంది అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:17 గంటలకు భూమి మీద ల్యాండ్ కానున్నారు ఈ మేరకు నాసా అప్ డేట్ ప్రకటించింది

Indian-origin Sunita Williams and fellow astronaut Butch Wilmore, who were stranded in space for nearly 9 months, will finally reach Earth Their return journey will begin in a few hours, and they will land on Earth at 5:17 PM US time on Tuesday, NASA announced an update.

#sunithawiliams
#buchwilmore
#nasaupdate
#spaceship
#landingonearth
#crue10mission

Also Read

NRI News: భారత సంతతికి చెందిన ఇద్దరికి జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు :: https://telugu.oneindia.com/nri/a-us-court-sentenced-two-people-of-indian-origin-to-prison-393797.html?ref=DMDesc

అమెరికాలో మరో దారుణం: భారత సంతతి హోటల్ యజమాని కాల్చివేత :: https://telugu.oneindia.com/news/international/indian-origin-motel-owner-shot-dead-in-america-over-room-rental-375273.html?ref=DMDesc

NRI News: లండన్‍లో అగ్నిప్రమాదం.. భారత సంతతికి చెందిన ఐదుగురు మృతి.. :: https://telugu.oneindia.com/nri/five-people-of-indian-origin-died-in-the-fire-in-london-363341.html?ref=DMDesc



~ED.234~PR.366~CA.240~

Category

🗞
News

Recommended