high temparature
ఏప్రిల్ లేదా మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే నమోదు కావడం తాము గతం లో చూడలేదని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు ఈ సంవత్సరం అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని చెప్తున్నారు ప్రజలు అవసరం అయితే తప్ప ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 మధ్యలో బయట తిరగవద్దని హెచ్చరిస్తున్నారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు
Meteorological department officials revealed that they have never seen temperatures that should have been recorded in April or May being recorded in March.It is being said that this year's temperatures may be high. People are being warned not to venture outside between 11:30 am and 3:30 pm unless necessary, and are advised to take appropriate precautions.
#Meteorology
#hyderabadmeteorology
#hightemperature
#humidity
#high temperature
#yellowalert
#orangealert
~ED.234~PR.366~CA.240~

Category
🗞
News