• 2 days ago
Ice Cream and Barfi Making with Ganja in Dhoolpet : హోలీ వేడుకల్లో గంజాయితో తయారు చేసిన కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌తో పాటు గంజాయి బాల్స్‌ విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న రీతుల్లో హోలీ సంబరాలు చేసుకుంటారు. లోయర్‌ ధూల్‌పేట్‌లోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్‌, బర్ఫీ స్వీటులో, సిల్వర్‌ కోటెడ్‌ బాల్స్‌లో గంజాయి వినియోగిస్తూ సంబరాలు చేశారు.

Category

🗞
News
Transcript
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35
01:40
01:43
01:48
01:53
01:58
02:03
02:08
02:13
02:18
02:23
02:28
02:33

Recommended