Elephants Came on Roads and Attack Lorry : పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజులు బీభత్సం సృస్టించాయి. జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగుల గుంపు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి వాహనాలపై దాడి చేశాయి. పార్వతీపురం నుంచి కురుపాం వరకు చింతపండు లోడుతో వెళ్తున్న ఓ లారీని అడ్డగించిన ఏనుగులు వాటి అద్దాలను ధ్వంసం చేశాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడినుంచి పరుగులు తీశారు. తరచూ ఏనుగుల రోడ్లపై సంచారించడంతో ఇక్కడి ప్రజలు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
Category
🗞
NewsTranscript
01:30to be continued in the next episode.