• 4 hours ago
Monkey Comforting a Mother in East Godavari District : నేనున్నాంటూ ఓ వానరం వచ్చి ఓ తల్లిని ఓదార్చిన హృదయ విదారక సంఘటన తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున గోదావరి నదిలో ప్రమాదవశాత్తు అనిశెట్టి పవన్, తిరుమలశెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి, గర్రే ఆకాష్ అనే ఐదుగురు యువకులు మృతి చెందారు. ఈ నేపథ్యంతో శనివారం వారి దశదిన కర్మ కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ రాణి సుష్మిత, ప్రజా ప్రతినిధులు బంధుమిత్రులు హజరై నివాళులర్పించారు. అలాగే ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం అందించారు.

Category

🗞
News
Transcript
00:00♪♪
00:10♪♪
00:20♪♪
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪

Recommended