YSRCP Ex MP Gorantla Madhav Attend Cyber Crime Police Enquiry : అత్యాచార ఘటన బాధితుల వివరాలు బహిర్గతం చేయకూడదనే విషయం తనకు తెలీదని వైఎస్సార్సీపీ నేత గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాధానమిచ్చినట్లు తెలిసింది. గతంలో కొందరు నేతలు కూడా బాధితుల వివరాలు బహిర్గతం చేశారని ఆయన పోలీసుల విచారణలో తెలిపారు. ఓ అత్యాచార ఘటనలో బాధితుల వివరాలను పత్రికా సమావేశంలో బహిర్గతం చేశారని ఆయనపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. మాజీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ గతేడాది నవంబర్లో విజయవాడ సీపీ రాజశేఖర బాబుకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
Category
🗞
NewsTranscript
00:00If Chandrababu Naidu tries to stop the sun, it will be a disaster.
00:13The people of this state are also observing that it will be a disaster to stop Jaganmohan Reddy's case.
00:24There is no need to be afraid of the leaders of the YSR Congress Party.
00:32Jaganmohan Reddy has never lost or won the elections.
00:40I have received a notice for the investigation of the case.
00:46The evidence should not be disturbed.
00:51The police should come to the court for investigation.
00:56The evidence should not be destroyed or the evidence should not be threatened.
01:02I have received a general notice.
01:09I will support the police system.
01:16I will support the police system.