Skip to playerSkip to main contentSkip to footer
  • 12/17/2024
Nara Lokesh serious on Minister Parthasarathy and MLA Gouthu Sireesha : ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి తెలుగుదేశం సీనియర్ నేతలు అత్యంత సన్నిహితంగా మెలగడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగడంతోపాటు వ్యక్తిగత విమర్శలు చేసిన జోగితో కలిసి పట్టణంలో ర్యాలీలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం సైతం తీవ్రంగా మండిపడగా మంత్రి పార్థసారథి చంద్రబాబుకు క్షమాపణలు చెప్పగా, ఎమ్మెల్యే గౌతు శిరీషా వివరణ ఇచ్చారు.

Category

🗞
News

Recommended