• 2 weeks ago
Jagan Opposition Status in AP : అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష హోదాపై స్పీకర్ ప్రకటన అనంతరం చర్చ జరిగింది. జగన్‌ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సభలో గవర్నర్‌ను అవమానించడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంట్‌ సంప్రదాయాలనే అనుసరిస్తాయని చెప్పారు. సెక్షన్‌ 121 సీ ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో పదో వంతు ప్రతిపక్షానికి ఉండాలని లోక్‌సభలో రూలింగ్‌ ఉందని లోకేశ్‌ గుర్తుచేశారు.

Category

🗞
News

Recommended