SLBC Rescue Operation Update : రోజులు గడుస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తన్నారు. దేశం నలుమూల నుంచి వచ్చిన నిపుణులు సలహాలు, సూచనలు చేస్తున్నారు. రాడార్ సర్వే ద్వారా ఎన్జీఆర్ఐ సూచించిన అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పటికీ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదవశాత్తూ చిక్కుకున్న వారి ఆచూకి మాత్రం చిక్కలేదు.
Category
🗞
News