ఆస్కార్ అవార్డుల్లో ‘అనోరా’ అనే రొమాంటిక్ చిత్రం పేరు మార్మోగిపోయింది. మొత్తం ఐదు ఆస్కార్లను దక్కించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. Best Picture, Best Actress, Best Director, Best Screenplay, and Best Editing విభాగాల్లో పురస్కారాలను అందుకుంది అనోరా.
Category
🗞
News