• 4 days ago
ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పెళ్లిళ్లు అయ్యేవి కావు. అయితే, 'కీలుగుర్రం' సినిమా చూసి అన్నపూర్ణ గారు ANR గారినే చేసుకుంటానని పట్టుబట్టారట. NTR, ANR వంశాలు ఇలా కొనసాగుతున్నాయంటే అందుకు కారణం కృష్ణవేణి అని మురళీ మోహన్ అన్నారు.

Category

🗞
News

Recommended