Young Women Anusha Excels in Football And Wins Medals : తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ కుటుంబం. కూలీకి వెళ్తేనే కడపునిండా తినే పరిస్థితి. కానీ ఆ అమ్మాయి ఆ సవాళ్లను చూసి ఆగిపోలేదు. ఆర్థికపరిస్థితులు బాగలేకున్నా అక్కల స్ఫూర్తితో క్రీడల్లో రాణిస్తోంది. RDT సహకారంతో ఒకవైపు చదువు మరోవైపు ఫుట్‌బాల్‌లో రాటుతేలి శభాష్ అనిపించుకుంటోంది. మైదానంలోకెళ్తే పతకంతో తిరిగి రావాల్సిందే అన్నట్లుగా దూసుకుపోతుంది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు, బహుమతులు సాధించింది.
Category
🗞
News