• 2 hours ago
Posani Remand Report : వైఎస్సార్సీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే తాను ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశానని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి పోలీసులకు వెల్లడించారు. కులాలు, వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలన్న ఉద్దేశంతోనే సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్‌ ప్రకారం తాను ఆనాడు ఆ వ్యాఖ్యలు చేశానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

Category

🗞
News

Recommended