• last month
Bride Appeared for Group2 Mains Exam in Tirupati : ఏపీ వ్యాప్తంగా గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే తిరుపతిలో జరుగుతున్న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు ఓ వధువు హాజరైంది. చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం పెళ్లి ముహూర్తం కాగానే తిరుపతిలోని శ్రీ పద్మావతి పీజీ, డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశారు.

Category

🗞
News
Transcript
01:30you

Recommended