• 2 days ago
JEE Main-2025 West Godavari Students Allotted Exam Centers Against Preferred Choice : జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు విద్యార్థులకు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించడంతో వారు ఆశ్చర్యపోయారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఇంటర్‌ చదువుతున్న కె.తేజచరణ్, పి.సాయిలోకేశ్‌ జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వివరాలను ఇటీవల ఎన్‌టీఏ (జాతీయ పరీక్షల సంస్థ) విడుదల చేసింది.

Category

🗞
News
Transcript
00:00🎵Outro Music🎵
00:30🎵Outro Music🎵
00:50🎵Outro Music🎵
01:20🎵Outro Music🎵

Recommended