• yesterday
Police Seized 300kgs Ganza In Abdullapurmet : రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ రవాణాదారులు మాత్రం ఏదో విధంగా వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్​మెట్​ పరిధిలో గురువారం అధికారులు భారీగా గంజాయి సీజ్​ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు. కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00So, this Ahmed Gulab Sheikh, he was born in Pune.
00:29He studied in Pune and now works as a driver.
00:35If he supplies Vaibhav and Deva to people in Pune, Maharashtra,
00:43they will be able to sell the entire area.
00:46For every trip, apart from other expenditures, he will be paid Rs. 3 lakhs.
00:53Along with this, the source who supplied the material to him,
01:03is also known as Bujji Babu.
01:05We identified the source and got the material.
01:11The total amount is Rs. 1 crore 5 lakh worth material.
01:23For more information, visit www.osho.com

Recommended