• 2 days ago
Driverless Vehicles in Secretariat : ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయంలో సాంకేతికత వినియోగాన్ని అధికారులు పెంచుతున్నారు. ఏపీ సచివాలయంలో డ్రైవర్ లెస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాహనాలను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధులు రూపకల్పన చేసిన ఈ వాహనాలను ఉద్యోగులు, సందర్శకుల రాకపోకల కోసం ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Category

🗞
News
Transcript
02:30You

Recommended