Telangana Secretariat in Hyderabad : తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనపై పెచ్చులు ఊడిపడ్డాయి. పై నుంచి పెచ్చులు ఊడిపడటంతో అక్కడే ఉన్న ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఈరోజు రాత్రి సచివాలయం భవనం దక్షిణ వైపు ఆరో అంతస్తు నుంచి ఈ పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చు ఊడిపడడంతో ఆ శబ్దానికి ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు.
Category
🗞
NewsTranscript
00:00And now
00:30You
01:00You