MLA Parthasarathi Valmiki Cleaned Drainage Canals in Kurnool District : సాధారణంగా ఎమ్మెల్యే అంటే ఏసీ కార్లలో తిరగటం, సమావేశాలకు హాజరు కావటం చూస్తూటం. మరికొందరు ప్రత్యర్ధులు, అధికారులుపై బెదిరింపులకు దిగుతూ పనులను చేయించు కుంటూ ఉంటారు. కానీ ఎమ్మెల్యేనే స్వయంగా పార చేతబట్టి మురుగు కాలువలను శుభ్రం చేయటం ఎక్కడైనా చూశారా? అవునండీ మీరు వింటున్నది నిజమే కూటమి ఎమ్మెల్యే పార్ధసారథి వాల్మీకి పారతో మురుగు కాలువల్లో పూడిక తీసి, శుభ్రం చేశారు. దీంతో ఆ గ్రామస్థుల ప్రశంసలు అందుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00🎵
00:30🎵
01:00🎵