• last year
Tiger Wandering in Warangal District : ఎటు చూసినా పచ్చదనం, ఎత్తైన గుట్టలు ఎన్నో వృక్షజాతులు మరెన్నో వన్యప్రాణులు. గోదావరి పరవళ్లు ప్రకృతి రమణీయతతో ఉమ్మడి వరంగల్‌ అభయారణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం, పాకాల అరణ్యం ఒకప్పుడు పెద్ద పులులకు ఆవాసం. ఇప్పుడు మరోసారి దాని అలికిడి కనిపించింది. ఆహారానికి సరిపడా వన్యప్రాణులు, తాగునీరు, సేద తీరేందుకు అనువైన అటవీ ప్రాంతం దాన్ని సాదరంగా ఆహ్వానించింది.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10

Recommended