• last year
Tanker Crew Strike in Scindia Visakhapatnam : విశాఖ సింధియా హెచ్​పీసీఎల్​ (HPCL) బ్లాక్ ఆయిల్ టెర్మినల్ వద్ద డ్రైవర్లు పెద్ద ఎత్తున నిరసిన తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదుగురు యువకులు టెర్మినల్ వద్ద మద్యం తాగుతుండగా రఫీ అనే డ్రైవర్ అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువకులు డ్రైవర్​పై విచక్షణారహితంగా దాడి చేశారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro music plays🎵
00:30🎵Outro music plays🎵
01:00🎵Outro music fades🎵

Recommended