• last year
Union Minister Kishan Reddy On Railways : అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న చర్లపల్లి టర్మినల్‌ నెల రోజుల్లో ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.చర్లపల్లి నంచి హైదరాబాద్‌ నగరంలోకి రోడ్‌ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందన్న కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రోడ్డు నిర్మాణా పనులను పూర్తి చేయాలని కోరారు.

Category

🗞
News
Transcript
00:00Thank you very much for your kind attention and for your participation in this event.

Recommended