"జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదు - ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఉన్న రూ.1,345 కోట్లను వినియోగించాలి"

  • last week
Central Minister Kishan Reddy On Heavy Rains : రాష్ట్రంలో ప్రధానంగా పదకొండు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదల వల్ల చాలావరకూ ఆస్తులు కోల్పోవడం, పంట నష్టం వాటిల్లిందని వివరించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు వచ్చి సమీక్షిస్తాయని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఎప్పటిలానే అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

Category

🗞
News
Transcript
00:00The state government now has the funds, there is no shortage of funds, so I am using that
00:07money immediately for all kinds of needs, and I am also asking for the correctness of the
00:14affected.
00:15According to the state auditor general report, the state government has a state disaster response
00:23fund of 1345 crores.
00:26I will be able to spend the money for the affected areas.
00:33This is a clear indication that the state government has the funds and needs to spend
00:38them to provide disaster response funds.
00:41I will be able to get the funds back, and the state government will give me additional
00:46funds.
00:47If it is necessary, I will surely try to make use of that money.
00:50There are seven practices in Jatiyavipat now.
00:53They are helping. What is Jatiyavipat?
00:55We have to stop the people. We have to help them.

Recommended