ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు

  • 20 hours ago
CM Revanth Review On Hyderabad Metro Phase 2 DPRS : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు, రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్​వీఎస్ఎస్​ రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో, మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు, అందుబాటులోకి రానుందని ఎన్​వీఎస్​ఎస్​ రెడ్డి వెల్లడించారు.

Category

🗞
News

Recommended