వ్యవసాయ, విద్య కమిషన్ల సభ్యుల భర్తీ కోసం అన్వేషణ

  • 15 hours ago
Congress Focus On Agriculture, Education Commission : రాష్ట్రంలో వ్యవసాయ, విద్య కమిషన్ల సభ్యుల భర్తీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ రెండు కమిషన్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అర్హులైన సభ్యులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. వీలైనంత త్వరగా సభ్యులను నియమించి రెండు కమిషన్ల ఛైర్మన్లు, సభ్యులు బాధ్యతలు స్వీకరించేట్లు చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

Category

🗞
News

Recommended