విస్తరణ దిశగా 'శ్రీకాళహస్తి పాలకోవా'

  • 2 days ago
Srikalahasti Famous Palakova : శ్రీకాళహస్తి అంటే టక్కున గుర్తొచ్చేది కాళహస్తీశ్వరుని ఆలయం. అక్కడికి వెళ్లిన వారు మచిపోలేనిది మరొకటి ఉంది. అదే పాలకోవా ! కాళహస్తి కోవా ఒక్క సారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమా రుచి? ఏంటి దాని ప్రత్యేకత తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

Category

🗞
News

Recommended