• 2 days ago
Actress Pooja Hegde Visited Srikalahasteeswara Temple : ప్రముఖ సినీనటి పూజా హెగ్డే తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. తరువాత శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. సినీనటీ పూజా హెగ్డే రాకతో ఆలయం కోలాహలంగా మారింది. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30.
01:00.
01:30.

Recommended