శభాష్ అనిపిస్తున్న కెనడా కుర్రాడు

  • 2 days ago
NRI Rohan Cherla: తనతోపాటు చుట్టూ ఉన్నవాళ్లూ ఎదగాలనుకునే మనస్తత్వం ఆ కుర్రాడిది. ఓ సమస్యకు సమాధానం అడగ్గా తల్లి చెప్పిన మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి. ఎవరో ఏదో చేస్తారని చూడటం ఎందుకని, తనే రంగలోకి దిగాడు. విదేశాల నుంచి వివిధ మార్గాల్లో విరాళాలు సేకరించి మరీ ప్రతిభగల విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. ఏటా ఆ సంఖ్య పెంచుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న రోహన్ చెర్లపై స్పెషల్ స్టోరీ.

Category

🗞
News

Recommended