'ఉద్దానం' పట్టాలెక్కిని పరిశోధనలు

  • 2 days ago
Kidney Disease in Uddanam : గత ప్రభుత్వ హయాంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు వైద్యం గాలిలో దీపంలా మారింది. అందనంత దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేందుకు ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

Category

🗞
News

Recommended