• last year
Relief Works in Vijayawada Flood Affected Areas :విజయవాడలో వరద ముంపు ప్రాంతాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. కొన్ని చోట్ల నీరున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడింది. దీంతో సింగ్‌నగర్ సహా వేర్వేరు ప్రాంతాలకు వాహన రాకపోకలు పునరుద్ధరించారు. వరద నీరు తగ్గిన సింగ్ నగర్ నుంచి పైపుల రోడ్ వరకూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. బురద, వ్యర్థాల తొలిగింపు పనులుచురుగ్గా సాగుతున్నాయి. బాధితులకు ఆహారం, నీరు సరఫరా చేస్తూనే అంటు వ్యాధుల ప్రబలకుండా చర్యలు చేపట్టారు.

Category

🗞
News
Transcript
00:00VARADAMUMPU
00:30VARADAMUMPU
01:00VARADAMUMPU

Recommended