• last year
Flood Effect in Andhra Pradesh : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా పలు జిల్లాలో వరద ముంపు వీడ లేదు. మరోవైపు గోదావరిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు వరద గుప్పిట్లో మగ్గుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను జిల్లా కలెక్టర్‌లు పర్యవేక్షించారు.

Category

🗞
News
Transcript
00:30♪♪
00:40♪♪
00:50♪♪
01:00♪♪
01:10♪♪
01:20♪♪
01:30♪♪
01:40♪♪
01:50♪♪
02:00♪♪
02:10♪♪
02:20♪♪
02:30♪♪

Recommended