• 3 months ago
Ramoji Group donates Rs.5 crore to flood victims in Telugu states: తెలుగురాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రామోజీ గ్రూప్‌ భారీ విరాళం ప్రకటించింది. ఇరు రాష్ట్రాలకు కలిపి రూ.5 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. బాధితులను ఆదుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు 'ఈనాడు రిలీఫ్‌ ఫండ్‌'ను ఏర్పాటు చేసింది.

Category

🗞
News
Transcript
01:00To be continued in part 2

Recommended