• 3 months ago
వరద ఉద్రితి కారణంగా విరిగిపోయిన ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఏపీ పీసిసి అద్యక్షురాలు వైయస్ షర్మిళ పరిశీలించారు. ప్రవాహంలో బోట్లను వదిలిన వాల్లను కఠినంగా శిక్షించాలని, ఇదే అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని షర్మిళ డిమాండ్ చేసారు.
AP PCC president YS Sharmila inspected the Prakasam barrage gates which were broken due to flood stress. Sharmila demanded that the Walls who left the boats in the stream should be severely punished and a thorough investigation should be conducted on the same issue.

~CA.43~CR.236~ED.232~HT.286~

Category

🗞
News

Recommended