శాపగ్రస్థ రాజకీయ నాయకుడు.. పాడి కౌషిక్ రెడ్డిపై గవర్నర్ ఫిర్యాదు. | TS News | Telugu Oneindia

  • 8 months ago
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఓటు వెయ్యకపోతే కుటుంబసంభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామని ఎన్నికల సమయంలో కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ తప్పుబట్టారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి గవర్నర్ ఫిర్యాదు చేసారు.
Huzurabad MLA Padi Kaushik Reddy continues to be haunted by troubles. Governor Tamil Sai Soundara Rajan has lashed out at Kaushik Reddy's remarks during the election that he would commit suicide along with his family members if he did not vote. The Governor complained to the Election Commission to take action.
#telanganagovernortamilisai
#brsmlapadikoushikreddy
#governortamilisai
#brs
#telangana
#governortamilisaispeech
#kcr
~CR.236~CA.240~ED.234~HT.286~

Category

🗞
News

Recommended