• last year
కాంగ్రెస్ పార్టీ విధానాలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుచేయాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం భావించిందని కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అదే స్ధలంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సమంజసం కాదన్నారు కేటీఆర్.
Former minister KTR once again got angry on the policies of the Congress party. KTR said that in the past, the KCR government had thought of erecting a statue of Mother Telangana in the empty space in front of the Secretariat, but the present Congress government did not think it was reasonable to put a statue of late Rajiv Gandhi in the same place.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended