తిహాడ్​ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత

  • last month
BRS MLC Kavitha Released from Tihar Jail in Delhi : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం బెయిల్​ మంజూరు కాగా, రాత్రి 09.15 నిమిషాల తర్వాత ఆమె తిహాడ్​ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక భావోద్వేగానికి ఆమె గురయ్యారు. ఆమెకు సాదరంగా కేటీఆర్​, హరీశ్​ రావు, బీఆర్​ఎస్​ శ్రేణులు స్వాగతం పలికారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినాదం చేశారు. కవితను హత్తుకొని కేటీఆర్​, కవిత భర్త, కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తిహాడ్​ జైలు వద్ద బీఆర్​ఎస్​ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. వారిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యాంతమయ్యారు.

'పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయం. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు. నేను కేసీఆర్‌ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండి దాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. మేము పోరాడుతాం నిర్దోషిగా నిరూపించుకుంటా. ప్రజా క్షేత్రంలో మరింత నిబద్ధతతో పనిచేస్తాం. అని ఎమ్మెల్యే కవిత చెప్పారు.

Category

🗞
News
Transcript
00:30Hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey,
01:00hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, Hey, mix it up, don't just
01:11Today, I would like to extend a warm welcome to all the members of the PRS party, and to
01:28all the media friends here.
01:32I have been in politics for 18 years, and I have seen many ups and downs.
01:43But personally, for me and for my family, it is very difficult for a mother to leave
01:49her children and live for five and a half months.
01:53I would like to extend a warm welcome to all the members of the PRS party, and to all
02:00the media friends here.
02:03I would like to extend a warm welcome to all the members of the PRS party, and to all
02:10the media friends here.
02:23There is no need to talk about anyone.
02:27I am not a Telangana citizen.
02:30I am not a KCR citizen.
02:32I have no right to make a mistake.
02:35I am innocent.
02:37I am a good person.
02:39They sent me to jail for no reason.
02:41They made me innocent.
02:43We will continue to work hard in the democracy.
02:45We will continue to work with commitment.
02:47We will stand with everyone.
02:49We were always tough.
02:51We will fight it out legally.
02:53We will fight it out politically.
02:55We were always tough.
02:57By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable.
03:03Thank you. Jai Telangana. Jai India.

Recommended