Bandi Sanjay Fires on Congress : బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాబోతుందనేది స్పష్టమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ, కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కవిత కేసును వాదించినందుకే కేసీఆర్ ఆదేశంతో, అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిందని అనుమానం వ్యక్తం చేశారు
Category
🗞
NewsTranscript
00:00BRS party did not accept the nomination and gave it to the Congress party as a testimony.
00:09Now I have to say, is the BRS party in Congress or in BJP?
00:14There was an uprising in Delhi, and two parties are conspiring to destroy the BJP.
00:20As a person who argued for Kavitha's bail, the BRS party did not accept the nomination even when there were 39 members.
00:30Two parties were conspiring to destroy the BJP.
00:34Only Kalyan was left.
00:39From now on, there is no point in saying that the Congress party and the BRS party are conspiring to destroy the BJP.