• last year
CAG Report on Telangana 2024 : రాష్ట్రం రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయని కాగ్​ నివేదికలో వెల్లడించింది. 2023-24 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేసింది. రాష్ట్ర జీఎస్​డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16శాతం పెరిగిందని పేర్కొంది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గిందని వెల్లడించింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17శాతం పెరిగిందని తెలిపింది.

Category

🗞
News
Transcript
01:00This is the end of the video.
01:02Please subscribe to my channel.
01:04See you in the next video.
01:06Bye.

Recommended